ప్ర : తీవ్రమైన వేసవి ఎక్కడ ఉంటుంది?
జ : ప్రపంచములో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతము " లున్ గనానె" ఇది ఆఫ్రికా ఖండపు తూత్పుభాగము లోని సొమాలియాలో ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రత ఏ రోజూ 31డిగ్రీల సెంటిగ్రేడ్ కి తగ్గదు . ఎల్లప్పుడూ వేసవికాలముగానే ఉంటుంది. అయితే ఆఫ్రికా ఖండం లో అత్యధిక ఉష్ణోగ్రను ఒకరోజూ నమోదు జరిగినది ' ఆల్ అజీజియా' అనేచోట ... లిబియా దేశములో వున్న ఇక్కడ ఒకసారి 57.8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయినది.
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...