ప్ర : పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?
జ : పెట్ట ముందా.. గుడ్డు ముందా.. అనేది చలాకాలం గా ఎవరికీ అంతుపట్టని , పరిష్కారములేకుండా ఉండిపోయిన ప్రశ్న . చివరికి ఇప్పుడు పెట్ట కాదు గుడ్డే ముందని తేల్చారు శాస్త్రజ్ఞులు .
ఎలా > గుడ్డు పెట్టడమనేది పక్షుల కన్నా ముందే ఈ భూమిమీద పరిణమించిన సరీసృపాలకు ఉన్న లక్షణము . సరీసృవం అంటే .. బల్లి, పాము , మొసలి వంటివి. డైనోసార్లు గుడ్డు పెట్టేవి. అటువంటి గుడ్డు నుండి వచ్చిన ఒక బుల్లి డైనోసార్ వంటిజీవే పక్షిగా పరిణమించినది . తన పూర్వీక జీవుల లక్షణమైన గుడ్డుపెట్టడం కొనసాగించింది. . . కాబట్టి గుడ్డే ముందు అని .. ఆ గుడ్డు నుండే పెట్ట వచ్చినదని , దీనికి తిరుగులేదని ఇతర సాక్ష్యాలతో సహా నిరూపించారు పరిశోదకులు.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...