Sunday, December 04, 2011

అష్టైశ్వర్యాలు అంటే ఏవి?, What are the eight wealth items?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదల్ని అర్ధము . పూర్వము రాజులకాలము లో ఉండేవేమో కాని ఇప్పుడు ఇవన్ని ఉన్నవారు అరుదు .
1. దాసీజనము(పరిచారకుకు),
2. భృత్యులు(శిష్యులు),
3. పుత్రులు(బిడ్డలు ),
4. మిత్రులు(స్నేహితులు),
5. బంధువులు(చుట్టాలు),
6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము),
7. ధనము(డబ్బు సంపద ),
8. ధాన్యము(వస్తుసంపద)



  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

3 comments:

  1. శేషగిరి గారు మేరు రాసే మాటలు చాలా బాగునాయి...మేరు ఏమి అను కాకపోతే ?
    నేను మీరు రాసిన ఈ చిన్న పిల్లలకి ...నేను భారతియ్యులం ఫసుబూక్ లో పోస్ట్ చేయ్యచా ? మీ పేరు తో.
    నేను భారతీయులం అని ఫసుబూక్ లో పేజి స్టార్ట్ చేశాను ౧౨ ౦౨ ౨౦౧౨ రోజు నుండి.
    మీకోసం ..మీ మాటల కోసం ఎదురు చూస్తూ ..
    ఇట్లు
    మనిందర్

    ReplyDelete
    Replies
    1. ఫేస్ బుక్ లో పెట్టడము మంచిది కాదు . ప్రోబ్లమ్స్ వస్తాయి. social sharing websites are not good for privacy... bad is more than good with social sharing .

      Delete
  2. https://www.facebook.com/bharatiyulam
    this is my facebook page..for all the telugu lovers to talk in telugu and to know the importance, sweetness of telugu.

    తెలుగు వారి కోసం తెలుగు గొప్పతనం కోసం నా ఈ చిన్న ప్రయత్నం.
    "భారతీయులం"

    ReplyDelete

your comment is important to improve this blog...