ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?
జ : 1.భక్ష్యము , 2.భోజ్యము ,3.చోష్యము, 4.లేహ్యము , 5.పానీయము ...ఈ 5 విధాలైన పదార్ధాలతో కూడిన భోజనమే " పంచభక్ష్యభోజనము " . అంటే
- 1.భక్ష్యము = నమిలి తినేది,
- 2.భోజ్యము = చప్పరిస్తే కరిగిపోయేది,
- 3.చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది,
- 4.లేహ్యము = నాక్కుంటూ తినదగినది,
- 5.పానీయము = త్రాగేది,
visit My website >
Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...