ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : ఇల్లాలి హోమ్ నీడ్స్ అంటే ఏమిటి ? అవి ఏవి ?
జ : వంటగది లో అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు యుద్ధభూమిలో ఆయుధాలు లేని యోధురాలు వంటిదైపోతుంది. ఆ వస్తువులనే "ఇల్లాలి హోమ్ నీడ్స్ " అంటాము అని అనుకుంటాను. . అవి ->
- రెఫ్రిజిరేటరు ,
- వాషింగ్ మిషన్,
- మైక్రోవేవ్ ఒవెన్,
- వ్యాక్యూమ్ క్లీనర్ ,
- గీజర్ ,
- వాటర్ ప్యూరిఫైయర్ ,
- జ్యూస్ - మిక్షర్ - గ్రైండర్ ,
- ఫుడ్ ప్రొసెసర్ ,
- ఓవెన్-టోస్టర్ -గ్రిల్లర్ ,
- కాఫీ మేకర్ ,
- డిస్ వాసర్ ,
- ఎయిర్ కండిషనర్ ,
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...