Thursday, September 17, 2009

ఏ దిక్కుకు పాడుకోవాలి , Sleep in which direction..good?




మనము పడుకునే టపుడు ఏ దిక్కుకు తల పెట్టుకొని పడుకుంటే మంచిది ?. దక్షిణ దిశకు పడుకొంటే యముడు ఉంటాడని ... మృత్యువు భయముంటుందని , ఉత్తరకు తల పెట్టి పడుకుంటే ఈశ్వరఆజ్ఞా ఏనుగు తల నరికేయడం-వినాయకుడు .. .. జ్ఞాపకం వస్తుంది హిందువులకు . ఈ నమ్మకాలూ నిజమా?
  • నమ్మకాలలో నిజాము లేకపోయినా భూమి గురుత్వాకర్షణ శక్తి మనపై ఉంటుందని పూర్వము శాస్త్రజ్ఞులు నమ్మేవారు ... అటు దిశ గా పడుకుంటే మన శరీరం లో అయస్కాంత క్షేత్రం దుష్ప్రభావం కలిగిస్తుందని వారి వాదన . కాని మనంతూర్పు పదమ దిశల్లో పడుకున్నా మన శరీరంలోంచి ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్నా ఆయస్కాతం బలరేఖలు వెళ్తున్నవిషయాన్ని గుర్తుంచు కోవాలి . తూర్పు పడమరాలు గా పడుకున్నా , ఉత్తర దక్కిన దిశలు గా పాదుకొని నిద్రించినఅయస్కాంత క్షేత్రంలో శరీరం ఒకే విదంగా ఉంటుందని అర్దము చేసుకోవాలి .
  • ఒక పొడవాటి ఇనుప కడ్డీని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచినా , తూర్పు పడమర దిశల్లో ఉంచిన ఏమీ కాదు . కేవలందండాయస్కాన్తాల్లోనే తేడా ఉంటుంది . మన శరీరము దండ ఆయస్కాతం(barMagnet) కాదు . ద్రవ స్థితిలో ఉన్నాహెమోగ్లోబిన్ వంటి చలించే రక్తపు అణువులు మనం ఎటు పడుకునా అదే ఫలితానికి లోనవుతాయి . పుట్టిన నాటినుంచి మరణించే వరకు మన శరీరం భూ అయస్కాంతానికి అలవాటుపడిపోయి ఉంటుంది .

No comments:

Post a Comment

your comment is important to improve this blog...