How can Lizard see in all directions ? .
జ : ఎదురుగా ఆహారం కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచిఉన్న శత్రువును చూడగలదు , పసిగట్టగలదు . ఇదెలా సాధ్యము ?. దీనికి ఒళ్ళంతా కళ్లు లేవుగా . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగుతాయి . ఒక కన్ను పైకి చూస్తుంటే .. మరోకకి ఎదురుగా గానీ , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదేనే ఆహారము (పురుగు) దృష్టిలో పడితే రెండు కళ్లు దానిపైనే కేంద్రీకరిస్తుంది. మరో విషయం ఉసరవిల్లిది 'బైనాక్యులర్ ' విజన్ ! ఈ చూపుతో లక్ష్యాన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . . . దీని కుండే జిగురు పదారడానికి కీటకం అటుక్కుపోతుంది .. మరుక్షణం నోటిలోకి లాకొని మింగేస్తుంది .
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...