ప్ర : హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి?
జ : అబద్దాలాడడము దోషముతోనూ , పాపముతోనూ కూడుకున్నదని పురాణాలు లో చిప్పబడిఉన్నది . అబద్దమాడుట అష్టవ్యసనాలలో ఒకటి. కొన్ని సమయాలలో అబద్దమాడినా దోషము లేదని అవే పురాణాలు చిన్న వెలుసుబాటును కల్పించాయి. మరి కలియుగములో అబద్దమాడనివాడంటూ లేరు ... అసలు అబద్దమాడితేనే జీవితము సుఖముగా గడుస్తుంది . పురాణాలు లో వెలుసుబాటు ఈ క్రింది వాటికి ఇవ్వడము మనము చదువుతూ ఉంటాం .
- స్త్రీ-వివాహము ,
- ప్రాణరక్షణ ,
- ధనరక్షణ ,
- మానరక్షణ ,
- గో-బ్రాహ్మణ సహాయము ,
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...