జ :
- ధర్మార్ధ కామమోక్షాలకు బాసటగా ఉన్న తాళికట్టిన భార్యకు జన్మించినవాడు -పుత్రుడు లేక కన్నపుత్రుడు ..
- తన గోత్రపువారినుండి వచ్చినవాడు -క్షేత్రజ్ఞపుత్రుడు .
- తమకి సంతానము లేకపోవడము వలన ఇంకొ దంపతులనుండి స్వీకరించిన వాడు - దత్తపుత్రుడు .
- తన భార్యకి తననుంచి కాకుండా.. బలత్కారమువల్లా, భయపెట్టి లొంగదీసుకున్నప్పుడు పుట్టినవాడు - గూఢోత్పన్నపుత్రుడు.
- కని రోడ్డుమీద వదిలేసినవాణ్ణి పెంచుకుంటే - ఆపద్ధర్మపుత్రుడు .
- వివాహానికి ముందు పుట్టినవాడు - క్షేత్రజ పుత్రుడు.
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...