Monday, September 27, 2010

ఉన్ని దుస్తులలో ఎందుకా తేడా? , Why is that difference in woolen wear



ప్ర : జంతురోమాలతో చేసే ఉన్నిదుస్తులు తడిసినప్పుడు ముడుచుకుపోతుంటాఆయి . కాని అవే రోమాలు జంతువుల మీద ఉన్నప్పుడు తడిసినా ముడుచుకు పోయినట్లుగా అవవు . కారణమేమిటి ?

: గొర్రెల చర్మం లో నుండి వెలువడే తైలము ఆ రొమాల నిర్మాణము లో ఉండే భాగాలకు ఒక రకమైన జుడ్డు రూపము లో తడి అంటకుండా యేర్పాటు జరుపుతూ రోమాల మధ్య ఒక బంధాన్ని కల్పిస్తుంది .
జంతువుల రోమాలను తీసి ద్ర్స్తులుగా నేసేటప్పుడు వాటిని దువ్వే తీరువల్ల రోమాల మధ్య ఉండే కొక్కాల బంధం తెగిపోతుంది . అందువల్ల తడవగానే ముడుచుకుపోయినట్లవుతాయి . జంతు శరీరం మీద ఉన్నప్పుడు అలా జరుగదు .

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...