Tuesday, July 26, 2011

ఈ అనంత విశ్వంలొ జీవరాశి కేవలం భూమిమీదనే ఉందా?,Do life exist only on the Earth?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : ఈ అనంత విశ్వంలొ జీవరాశి కేవలం భూమిమీదనే ఉందా? వేరె ఇతర గ్రహాల మీద(గ్రహాంతర వాసులు) కూడా ఉన్నారా?

జవాబు: జీవం పుట్టుకకు మరియు దాని మనుగడకు కావలసిన వాతావరణం మనకు తెలిసి కేవలం ఈ భూమి మీదనే ఉంది.మిగతా గ్రహాలమీద నీరు లేకపోవడము,అధిక వేడిమి లేదా అతి శీతలం,ప్రాణ వాయువు లేకపోడము వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా జీవం ఉండదనే చెప్పాలి.కాని....ఈ భూమి మీద లాగానే ఏ సుదూర గ్రహం మీదో అనుకూల పరిస్థితులు ఉంటే తప్పకుండా జీవం ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...