Friday, March 26, 2010

యక్షప్రశ్నలు అంటే ఏమిటి ?, Yakshaprashnalu story





యక్ష ప్రశ్నలు ....మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు . వాటికి ధర్మజుని సమాధానాలలో మన జీవన విధానానికి మార్గ దర్శకాలుగా ఉన్న కొన్నింటిని ఇక్కడ సేకరించి వ్రాయడము జరిగినది . ఒక్కొక్క గ్రందము లొ ఒక్కోవిధం గా ఉన్నా అన్ని ప్రశ్నల సమాధానాల సారాంసము ఒక్కటే . మొత్తము 72 ప్రశ్నలు అడినట్లు పురాణాలలో ఉన్నది .

పూర్తీ వివరాలకోసం -

  • ================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...