Thursday, April 30, 2009

కొందరు నిద్రలోనడుస్తారుఎందుకు ?,Sleep walking possible?



నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం -
  • 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర .
  • నిద్రలేమి తో భాదపడే వారిలో ,
  • వత్తిడికి గురైన వారిలో ను ,
విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే ఈ వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ ఈ అలవాటు ఉంటుంది ,

///డా . శేషగిరిరావు ///

No comments:

Post a Comment

your comment is important to improve this blog...