Sunday, October 18, 2009
నెమలి నీలిమబ్బునీడలోనే నాట్యం ఎందుకు?,Peacock dances in cloudly day Why?
నెమళ్లు ప్రపంచ వ్యాప్తం గా లేవు ... ఆసియా ఖండం లోనే వీటి సంఖ్య ఎక్కువ , ప్రధానం గా భారత ద్వీపకల్పం , శ్రీలంక , బర్మా , మధ్య ఆసియా లోని కొన్ని దేశాలు , మధ్య ఆఫ్రికాలలో మాత్రమె ఇవి కనిపిస్తాయి . పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి (Peacock), ఆడనెమలికి(peahen) పురి విప్పేటన్త తోక లేదు .
మగ నెమలి ... ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుంది . మనుషుల్లా కాకుండా చాలా జంతువులు , పక్షులు కేవలం కొన్ని రుతువులు , మాసాల్లోనే ప్రత్యుత్పత్తికి దిగుతాయి . సాదారణముగా మేఘావృతం గా ఉండే ఆకాశం లో , సాధారణ ఉష్ణోగ్రత ఉండే వర్షరుతువు లో నెమళ్ళు పరస్పర ఆకర్షణకు లోనవుతాయి . అందువల్ల మేఘావ్రుత సమయాల్లో నెమలి నాట్యాని మనం ఎక్కువగా గమనిస్తాము . అయితే మిగిలిన సమయాల్లో ఆత్మరక్షణ కోసం కుడా మగనేమలి పురివిప్పుతుంది .
visit My website > Dr.Seshagirirao - MBBS.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
your comment is important to improve this blog...