Tuesday, September 29, 2009

నీటి లో ఉపిరి పీల్చలేమెందుకు ?,Why can't we breath under water?




మానవులు నీటి లోపల శ్వాసను తీసుకోలేరు ... కారణం మన ఉపిరితిత్తులకు నీటి లోపల ఆక్షిజన్ ను విడదీయడానికి కావాల్సిన సామర్ధ్యం ... అంటే దానికి కావలసిన ఉపరిత వైశాల్యం లేదు . అంటే కాకుండా మన ఉపిరితిట్టుల్లోని గోడలకు ఉండే పొరలు గాలికేగాని నీటికి అలవాటు పది లేవు .
ఇక చేపల విషయానికి వస్తే , అవి పీల్చుకొనే ఆక్షిజన్ నీటిలో భాగమైన ఆక్షిజన్ కాదు , వాతావరణం లో ఉండి నీటిలో కరిగే ఆక్షిజన్ వాయువుని. . అలా నీటిలో కరిగిన ఆక్షిజన్ ను చేపలు తమ మొప్పల సాయం తో పీల్చుకొంతాయి . నీటినుంచి ఆక్షిజన్ ను విడదీయడం అంట సులభం కాదు . గాల్లో అదే ఘనపరిమాణం గలది నీటిలో కన్నా 20 రెట్లు అధికం గా ఆక్షిజన్ ఉంటుంది . . అంతేగాకుండా నీటి బరువు , సాంద్రత , గాలికన్నా ఎంతో ఎక్కువ . అందువల్ల నీటిలో తిరుగాడటం మనకు ఎంతో కష్టం , చేపల దేహము నీటిలో తెరగడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది . నీటిలో చేపలు మొప్పలు పనిచేయడానికి కారణం అవి శీతల రక్తం (ColdBlood) గల జలచరాలు కావడమే . వాటి శ్వాశ తీసుకోవడానికి మనలాగా ఆక్షిజన్ ఎక్కువ మోతాదులో అవసరములేదు . నీటిలో తక్కువ మోతాదులో వాతావరణం నుంచి కరిగిన ఆక్షిజన్ సరిపోతుంది ... ఆ ఆక్షిజన్ పరిమాణము మనం శ్వాసించడానికి సరిపోదు .

The basic reason is that our lungs can't extract the oxygen from the water. It only extracts oxygen from the air we inhale.

One thing about chemicals is that, once they react in certain ways, they form compounds that are nothing like the original elements. For example, if you react carbon, hydrogen and oxygen together one way you get glucose (C6H12O6) . If you react them together another way you get vinegar (C2H4O2). If you react them another way you get fat . If you react them another way you get ethanol (C2H5OH). Glucose, fat, ethanol and vinegar are nothing like each other, but they are all made from the same elements.

In the case of hydrogen and oxygen gas, if you react them together one way you get liquid water (H2O). The reason we cannot breathe liquid water is because the oxygen used to make the water is bound to two hydrogen atoms, and we cannot breathe the resulting liquid. The oxygen is useless to our lungs in this form.

The oxygen that fish breathe is not the oxygen in H2O. Instead, the fish are breathing O2 (oxygen gas) that is dissolved in the water from air . Many different gases dissolve in liquids, and we see an example all the time in carbonated beverages. In these beverages, there is so much carbon dioxide gas dissolved in water that it rushes out in the form of bubbles.

Fish "breathe" the dissolved oxygen out of the water using their gills. It turns out that extracting the oxygen is not very easy -- air has something like 20 times more oxygen in it than the same volume of water. Plus water is a lot heavier and thicker than air, so it takes a lot more work to move it around. The main reason why gills work for fish is the fact that fish are cold-blooded, which reduces their oxygen demands. Warm-blooded animals like whales breath air like people do because it would be hard to extract enough oxygen using gills.

Humans cannot breathe underwater because our lungs do not have enough surface area to absorb enough oxygen from water, and the lining in our lungs is adapted to handle air rather than water. However, there have been experiments with humans breathing other liquids, like fluorocarbons. Fluorocarbons can dissolve enough oxygen and our lungs can draw the oxygen out

visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 27, 2009

అస్తమానము ఆడవారి ఏడుపు ఎందుకు?, Women tears frequently Why?



--------------------------------------------------------------
women weep or cry more frequently than that of men. .for every small event they tears . to compare this is more times in females than males. .. . in mem laughter is more .. there is a proverb " don't believe laughing women and weaping men" that means that they are behaving against their natural inborn human property . This is to draw others attention , sympathy and to fulfil their desires .

There are more benifits of women tearing .. as outers react instantly on seeing a weeping women to help them in pity . Tearing /weeping is a language of women-kind to get their work to be done by others. they line the male by just tears and cry .

Mediacally the hormones will be regularised by weaping mostly in child-bearing women the milk producing hormones will be minimised and improve their health and sex desires.

There are many types of Tears of women ... false (Donga) crying , intentional (mondi) crying, sympathetic crying , etc.

My quote : " women is the route of all men's evils "



visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆడ దోమలే మనుషులను కుట్టుతాయి ఎందుకు ?, Female mosquitos only bite humans Why?




only Female mosquitos can bite humans and  spread many diseases like .. Filaria , maleria , chickengunya , dengue fever , japnees encephalitis , yellow fever .. etc. because
.... female mosquitos have long beak to bite , sharp beak to piearce in to deep in the skin , where as male mosquitos have very short and blunt beak ... hence they can not prick and suck blood ... they live on dead and decaying materials and die after mating the female for reproduction . poor males ! .



ప్రశ్న: ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయని విన్నాను. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు?

జవాబు: ఆహారం విషయంలో ఆడదోమలు, మగదోమలు రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి పళ్ల రసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే. కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది. అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్‌ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
visit My website -- Dr.Seshagirirao - MBBS.

Saturday, September 26, 2009

ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? . How can Lizard see in all directions ? .

ప్ర : ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? .
How can Lizard  see in all directions ?  .

జ : ఎదురుగా ఆహారం కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచిఉన్న శత్రువును చూడగలదు , పసిగట్టగలదు . ఇదెలా సాధ్యము ?. దీనికి ఒళ్ళంతా కళ్లు లేవుగా . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు  దేనికదే అటు ఇటు తిరుగుతాయి . ఒక కన్ను పైకి చూస్తుంటే .. మరోకకి ఎదురుగా గానీ , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదేనే ఆహారము (పురుగు) దృష్టిలో పడితే రెండు కళ్లు దానిపైనే కేంద్రీకరిస్తుంది. మరో విషయం ఉసరవిల్లిది 'బైనాక్యులర్ ' విజన్ ! ఈ చూపుతో లక్ష్యాన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . . . దీని కుండే జిగురు పదారడానికి కీటకం అటుక్కుపోతుంది .. మరుక్షణం నోటిలోకి లాకొని మింగేస్తుంది .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, September 17, 2009

ఏ దిక్కుకు పాడుకోవాలి , Sleep in which direction..good?




మనము పడుకునే టపుడు ఏ దిక్కుకు తల పెట్టుకొని పడుకుంటే మంచిది ?. దక్షిణ దిశకు పడుకొంటే యముడు ఉంటాడని ... మృత్యువు భయముంటుందని , ఉత్తరకు తల పెట్టి పడుకుంటే ఈశ్వరఆజ్ఞా ఏనుగు తల నరికేయడం-వినాయకుడు .. .. జ్ఞాపకం వస్తుంది హిందువులకు . ఈ నమ్మకాలూ నిజమా?
  • నమ్మకాలలో నిజాము లేకపోయినా భూమి గురుత్వాకర్షణ శక్తి మనపై ఉంటుందని పూర్వము శాస్త్రజ్ఞులు నమ్మేవారు ... అటు దిశ గా పడుకుంటే మన శరీరం లో అయస్కాంత క్షేత్రం దుష్ప్రభావం కలిగిస్తుందని వారి వాదన . కాని మనంతూర్పు పదమ దిశల్లో పడుకున్నా మన శరీరంలోంచి ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్నా ఆయస్కాతం బలరేఖలు వెళ్తున్నవిషయాన్ని గుర్తుంచు కోవాలి . తూర్పు పడమరాలు గా పడుకున్నా , ఉత్తర దక్కిన దిశలు గా పాదుకొని నిద్రించినఅయస్కాంత క్షేత్రంలో శరీరం ఒకే విదంగా ఉంటుందని అర్దము చేసుకోవాలి .
  • ఒక పొడవాటి ఇనుప కడ్డీని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచినా , తూర్పు పడమర దిశల్లో ఉంచిన ఏమీ కాదు . కేవలందండాయస్కాన్తాల్లోనే తేడా ఉంటుంది . మన శరీరము దండ ఆయస్కాతం(barMagnet) కాదు . ద్రవ స్థితిలో ఉన్నాహెమోగ్లోబిన్ వంటి చలించే రక్తపు అణువులు మనం ఎటు పడుకునా అదే ఫలితానికి లోనవుతాయి . పుట్టిన నాటినుంచి మరణించే వరకు మన శరీరం భూ అయస్కాంతానికి అలవాటుపడిపోయి ఉంటుంది .

మాత్రకి నొప్పి తగ్గేదేలా?, Tablet reduces Pain ..how?



  • మనకు దెబ్బతగిలినా , ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కలుగుతుంది ... వెంటనే నొప్పి తగ్గడానికి మాత్రలు , ఇంజెక్షన్లుతీసుకుంటాము . . మరి మాత్రలకు , మందులకు నొప్పిని తగ్గించే గుణము ఎలా వస్తుంది .
  • మన శరీరము నొప్పి కలిగిన ప్రదేశము లో 'ఫాటి యాసిడ్లు , ప్రోస్తా గ్లందిన్లు ' అనే రసాయనాలను విడుదల చేస్తాయి .. ఇవి రక్తప్రవాహం చేరి కండరాలను సంకోచింప చేయడం తో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి జ్వరము , భాదతో కూడిన నొప్పులుఏర్పడతాయి .
  • మనము తీసుకున్న మాత్రలు రక్తం లో చేరి ప్రోస్తాగ్లాండిన్లకు ఉత్పన్నం అయ్యే "సైక్లుక్షీ జేనేస్-2(CylcloxiGenes)"అనే ప్రోటీన్లకు అంటుకుపోయి రసాయన ఉత్పత్తికి ఆటంకం కల్పించడం తో నొప్పులకుమూలమైన గ్రాహకాలు కండరలనుండి విడిపోతాయి . విదంగా ఇలాంటి మాత్రలు నొప్పులకు కారణభూతమైనరసాయనాలను నాశనం చేయలేకపోయినా ... మెదకుకు చేరే భాధకు సంభందించిన సంకేతకాలను అక్కడకుచేరకుండా అడ్డుకుంటాయి ... తద్వారా శరీరానికి నొప్పుల వల్ల కలిగే బాధ తెలియదు .

Friday, September 11, 2009

వాసన పసిగట్టేదేలా ?,How do we recognize smell?




ఏదైనా పదార్ధం వాసన తెలియాలంటే దాని నుంచి వెలువడే కొన్ని అణువులు మన ముక్కును చేరుకోవాలి . బ్రెడ్ ,ఉల్లిపాయలు , ఫేర్ఫ్యుములు ,పౌడర్లు , పండ్లు , పూలు లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే వాటి నుండి అతి తేలికైన అణువులు ఆవిరై .. గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుకుంటాయి. ఉక్కు ముక్క వాసన వేయడు ... కారణం దానినుంచి ఆవిరయ్యే పదార్ధం అంటూ ఏదీ ఉండదు .

ముక్కులో ఉండే నాసికారంద్రాల పైభాగం లో పోస్టల్ స్టాంపు పరిమాణము లో ఉండే మచ్చలాంటి ప్రదేశం లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు (neurons)ఉంటాయి .. వాటిపై 'సీలియా' (celia)అనే వెంట్రుకల లాంటి విక్షేపాలు (projections) వాసనకు సంభందించిన అణువులను బంధించి నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి . మెదడు సాయము తో మనము వాసలను పోల్చుకోగాలుగుటాము .

మానవులు పదివేల రకాల వాసనలను సంబందిత న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు . ఇలా ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ గ్రాహకాలలో కొన్నింటికి ఒక నిర్దిష్టమైన జీన్-కోడ్ (సంకేతం ) ఉంటుంది . ఆ కోడ్ లోపించిన లేక దానికి హాని జరిగినా , ఆ వ్యక్తి ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు . ఒక పండు లేక పుష్పము వాసనను పసిగడుతున్నామంటే వాటి నుంచి బాష్ప రూపములో వెలువడే ఈస్టర్లను వాసన చూస్తున్నామనే చెప్పాలి . ఈ ఈస్టర్లు కార్బన్ సంబందిత (organic) అణువులు . ఈస్టర్లను కుత్రిమము గా తాయారు చేసి ఆయా పూలు , పండ్లు నుంచి వచ్చే వాసనలను అనుభూతిలోకి తేవచ్చును . అలా తయారైనవే మనము వాడే సుగంధ ద్రవ్యాలు , అత్తర్లు .

Thursday, September 10, 2009

శూన్యం లో మంట ఎలా ప్రవర్తిస్తుంది ?, How fire behaves in the Space?





  • గురుత్వాకర్షణ శక్తి శూన్యం గా ఉన్న ప్రదేశం లో మంటలు వ్యాపించవు ... సరికదా ఆరిపోవును . మంట నుంచి కాంతి , ఉష్ణము , కార్బండై ఆక్శైడ్(carbondiaxide) ,నీటి ఆవిరి వెలువడుతాయి . ఉష్ణం వల్ల కలిగిన దహన చర్య తో కార్బండై ఆక్శైడ్ , నీటి ఆవిరి వ్యాకొచిస్తాయి . . . దాంతో వాటి సాంద్రత తగీ అవే తేలికై మంట పైభాగం నుంచి వాతావరణం లోకి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్లవనము(buoyancy), సంవహనము (convection) అనే భౌతిక చర్యలు ఉంటాయి . ఆ విధంగా మంట లోపలి భాగం లో ఖాళీ ఏర్పడటం తో ఆ ప్రదేశానికి వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడుకున్న గాలి చేరుకుంటుంది . ఆక్షిజన్ వల్ల మంట తీవ్రత మరీ ఉద్రుతమవుతుంది . . కాని సాన్ద్రతల తేడాల వల్ల తేలికైన పదార్ధాలు పైకి పోవడానికి గురుత్వశక్తి తోడ్పాటు అవసరము . కాబట్టి శూన్య గురుత్వం ఉన్నా ప్రదేశం లో ప్లవన, సంవహన చర్యలు జరుగవు ...
  • ఫలితంగా వేడెక్కి వ్యాకోచించిన కార్బండై ఆక్శైడ్ , నీటిఆవిరి మంట పైభాగం నుంచి వాతావరణం లోకి పోకుండా మంట చుట్టూ గుమికూడడం వల్ల వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడిన గాలి మంటను చేరుకోలేదు ... దాంతో దహన చర్య సరిగా జరగకపోవడం తో చివరకు మంట కాస్తా ఆరిపోవును . అతి తక్కువగా గురుత్వ శక్తి ఉండే ప్రదేశాలలో మంట ఒక చిన్న గోళాకార రూపం లోకి కుచించికొని పోవడం తో వంట వ్యాపించదు . అందువల్లే రోదసీలో పయనించే అంతరిక్ష నౌక లో అగ్ని ప్రమాదాలు సంభవించిన అవి నలుమూలలకు వ్యాపించవు .

కోమాలో బ్రతికి ఉన్నట్లేనా?, Life is there in Coma?



  • మనిషి కోమా లో ఉండడం అంటే దేమిటి? అలా అయ్యేందుకు కారణం ఏమిటి? కోమా లో ఉన్నారంటే బ్రతికి ఉన్నట్లేనా?
కోమా అంటే ఓ రకమైన దీర్ఘ నిద్ర లాంటిది . మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం (conscious) గా ఉండే పనులు చేయలేము . కేవలం స్వతంత్ర నాడీ వవ్యస్త (autonomousNervousSystem) అధీనం లో ఉండే శ్వాసక్రియ , హృదయ చలనం , రక్తప్రవాహం , జీర్ణక్రియ వంటి జీవ క్రియలు (PhysiologicalActivities) మాత్రమె జరుగురాయి . మనుషుల్ని చూసి గుర్తుపట్టడం , నడవడం , మాట్లాడడం , బాహ్యపరిస్తితులకు సనుగునం గా స్పందించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు .

తలపై గట్టి దెబ్బతగిలినా , కొన్ని రసాయన ద్రవ్యాల విషప్రభావం , ఆక్షిజన్ సరఫరా తగ్గడం , రక్తం లో ఉండే గ్లూకోజ్ ను కణాలకు అందించే 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే చెక్కెర వ్యాధి ముదరడం లేదా దాని వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గడం , మెదడులో ఏదైనా కణితి ఏర్పడడం , తదితర కారణాలు వల్ల మెదడు దేహాన్ని సజావుగా నడిపించలేని విపత్కర స్థితి ఏర్పడుతుంది .. కాని స్వతంత్ర నాడీ వ్యవస్థ బాగానే పనిచేయును .. అలాంటి సమయంలో మనిషి కోమాలోకి వెళ్ళును . కోమాలోకి ఎందువల్ల వేల్లారనే కారణము తెలుసుకొని చికిత్స చేస్తే వ్యక్తి మామూలు స్థితి కి వస్తాడు .
నిద్రపోవుచున్న వ్యక్తీ జీవించి ఉన్నట్లే ... కోమాలో ఉన్నా వ్యక్తీ బ్రతికి ఉన్నట్లే .

Sunday, September 06, 2009

కొరివి దెయ్యాలు ఉంటాయా?, Do Fire Devils exist?



రాత్రివేళ పొలాల్లో కొరివి దెయ్యాలను చుశామంటారు , అవి అడవిలో మరీ ఎక్కువగా కనిపిస్తాయని , మంటతో వెలుతుంతాయని అంటారు . ఆది అంతా భయమే తప్ప దెయ్యాలు ఉండవు .

అయితే మంట విషయం నిజస్ కాని అవి దెయ్యాలు మాత్రం కానే కావు . పక్షుల రెట్టలు , వృక్ష , జంతుజాల అవశేషాలలో ఉండే సోడియం , గంధకం , ఫాస్ఫరస్ వంటి తేలికగా మండే గుణం గల ధాతువులు భూమిమీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయి . ఇలా మండటం పగలు జరుగుతుంది కాని మనం పగటి కాంతిలో వాటిని గమనించే అవకాశమూ వుండదు ... రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయి . .. . అవే కొరివి దెయ్యాలని మనము భ్రమపడుతుంటాము .

Thursday, September 03, 2009

కొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది ఎలా?, How is candle continuously lighting?




కొవ్వొత్తి ఆర కుండా ఎలా వెలుగుతుంది ? ... కొవ్వొత్తి వెలిగేందుకు దాంట్లోని రెండు ముఖ్యమైన భాగాలు పనిచేస్తాయి . ఒకటి ఇంధనం లా పనిచేసే కొవ్వు పదార్ధము . . . పారఫిన్ మైనము , రెండోది కరిగిన మైనాన్ని పీల్చుకొనే 'ట్వయిన్ దారము' తో తయారుచేసిన వత్తి .

కొవ్వొత్తి మండుతున్నప్పుడు కరుగుతూ ద్రవరుపం లోకి మారుతున్న మైనము , వత్తిలో ఉన్న అతి సన్నని మార్గాలగుండా పైకి ఎగబాకుతుంది . ఈ ప్రక్రియను కేశనాలికీయత (capillarity) అంటారు . పారఫిన్ వేక్స్ (మైనం) క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఒక రకమైన హైడ్రోకార్బన్ . మనం కొవ్వొత్తిలొని వత్తిని వెలిగించినపుడు ఉత్పన్నమైన ఉష్ణము వత్తిచుట్టు ఉండే కొవ్వును కరిగిస్తుంది . అలా కరిగి ద్రవ రూపం లో ఉన్న మైనాన్ని వత్తి పీల్చుకొని ఆ ద్రవాన్ని పైవైపునకు లాగుతుంది . మంటలోని ఉష్ణం పైకి వచ్చిన మైనపు ద్రవాన్ని భాష్ప రూపంలోకి మార్స్తుంది . ఆ విదంగా కొవ్వొత్తి లో మండేది భాష్ప(ఆవిరి)రూపం లో ఉండే మైనమే .

మండుతున్న కొవ్వొత్తిని తటాలున ఆర్పేస్తే , వత్తి నుంచి వెలువడే తెల్లని పొగ ఒక ప్రవాహం లాగా పైకిపోవడం గమనిస్తాం . ఈ పొగ కంటికి కనబడే విధంగా ఘనీభవించిన పారఫిన్ మైనం భాస్పమే . వత్తి వేడిగా ఉన్నంతవరకు ఈ తెల్లని పొగ పవాహ రూపము లో వస్తూనే ఉంటుంది .


నిప్పుల్లో నడకేలా సాధ్యము?, Walking on fire-How possible?




కొందరు భక్తులు ఏ బాధా లేకుండా నిప్పుల మీద నడవగాలుగుతున్నారు . ఇది ఎలా సాధ్య పడుతుంది ?.
నిప్పులపై నడవడానికి , భక్తికీ సంభందమూ లేదు ... ఎవరైనా నిప్పులపై సులభం గా నడవోచ్చును . ఇందులో మహిమలెం లేవు , నిప్పులమీద నడవ వచ్చును గాని వాటి పై నిలబదలేము . వివరణ ఈ విధంగా ఉంది ..

మన అరికాలి చర్మము దళసరిగా ఉంటుంది . మిగతా భాగాల కన్నా ఉష్ణ ప్రసరణ (ThermalConduction) తక్కువ . నిప్పుల మీద కాలు పెట్టినపుడు ఆ వేడి శరీరం లోకి వెళ్లి గాయం కలిగించే లోపే అడుగు తీసి అడుగులేస్తాము .. కాబట్టి కాలదు . అలాగే రెండో పదం విషయం లోను జరుగును . పైగా మన చర్మము పై భాగములో చెమ్మ ఉంటుంది . నిప్పుల వెదికి ఆ నీరు ఆవిరై పలుచని గాలి ఒక పొరలాగా ఏర్పడి వేడిని గ్రహించి గాల్లోకి పంపుతుంది .. .. కాలుకి తక్కువ వేడి వస్తుంది . అందుకే అగ్ని గుండం తొక్కే వాళ్లు కాళ్ళు తడుపుకొని వెళ్తుంటారు . ఇక్కడ నిప్పుల పై బూడిద తక్కువ ఉండేలా చూసుకోవాలి .